ఆ నిర్మాత పెద్ద కుమార్తెకు కూడా కరోనా..!
ముంబై : బాలీవుడ్ నిర్మాత కరీమ్ మొరాని ఇంట్లో కరోనా కలవరం రేపుతోంది. ఇప్పటికే ఆయన కుమార్తె షాజా మొరానికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఇంకో కుమార్తె, నటి జోవా మొరానికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆస్పత్రిలో చిక…